టీ20 వరల్డ్‌కప్‌-2021: డే- 7 హైలెట్స్‌

గ్రూపు-1.. మ్యాచ్‌-13 ఆస్ట్రేలియా వర్సెస్‌ దక్షిణాఫ్రికా

5 వికెట్ల తేడాతో ఆసీస్‌ ఘన విజయం

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: జోష్‌ హాజిల్‌వుడ్‌

స్కోర్లు: దక్షిణాఫ్రికా- 118/9 (20) ఆస్ట్రేలియా- 121/5 (19.4)

గ్రూపు-1.. మ్యాచ్‌- 14 వెస్టిండీస్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: మొయిన్‌ అలీ (4 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి 2 వికెట్లు)

స్కోర్లు: వెస్టిండీస్‌- 55 (14.2) ఇంగ్లండ్‌- 56/4 (8.2)

నేటి షెడ్యూల్‌ గ్రూపు-1.. మ్యాచ్‌-15 శ్రీలంక వర్సెస్‌ బంగ్లాదేశ్‌ మధ్యాహ్నం: 3: 30 నిమిషాలకు ఆరంభం

గ్రూపు-2.. మ్యాచ్‌-16 ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌ దుబాయ్‌.. రాత్రి 7:30 నిమిషాలకు ఆరంభం