గ్రూపు-ఎ.. మ్యాచ్‌- 11 నమీబియా వర్సెస్‌ ఐర్లాండ్‌

8 వికెట్ల తేడాతో నమీబియా సంచలన విజయం

ఐర్లాండ్‌కు షాకిచ్చి సూపర్‌-12 దశకు నమీబియా అర్హత

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: డేవిడ్‌ వీస్‌ (2 వికెట్లు తీయడం సహా 28 పరుగులు నాటౌట్‌)

స్కోర్లు: ఐర్లాండ్‌: 125/8 (20) నమీబియా- 126/2 (18.3)

గ్రూపు-ఎ.. మ్యాచ్‌-12 శ్రీలంక వర్సెస్‌ నెదర్లాండ్స్‌

8 వికెట్ల తేడాతో శ్రీలంక గెలుపు

హ్యాట్రిక్‌ విజయాలతో సగర్వంగా సూపర్‌-12కు లంక

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: లహిరు కుమార (3 ఓవర్లలో 7 పరుగులు ఇచ్చి 3 వికెట్లు

స్కోర్లు: నెదర్లాండ్స్‌: 44 (10) శ్రీలంక: 45/2 (7.1)