గ్రూపు-ఏ: మ్యాచ్‌-7 నమీబియా వర్సెస్‌ నెదర్లాండ్స్‌

6 వికెట్ల తేడాతో నమీబియా విజయం

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: డేవిడ్‌ వీజ్‌(66 నాటౌట్‌, ఒక వికెట్‌)

స్కోర్లు: నెదర్లాండ్స్‌- 164/4 (20) నమీబియా- 166/4 (19)

గ్రూపు-ఏ... మ్యాచ్‌-8 శ్రీలంక వర్సెస్‌ ఐర్లాండ్‌

70 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం సూపర్‌-12 దశకు అర్హత

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: వనిందు హసరంగ(71 పరుగులు, ఒక వికెట్‌)

స్కోర్లు: శ్రీలంక- 171/7 (20) ఐర్లాండ్‌- 101 (18.3)

వార్మప్‌ మ్యాచ్‌-14 ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా

9 వికెట్ల తేడాతో భారత్‌ విజయం

స్కోర్లు: ఆస్ట్రేలియా- 152/5 (20) ఇండియా- 153/1 (17.5)

వార్మప్‌ మ్యాచ్‌-15 పాకిస్తాన్‌ వర్సెస్‌ దక్షిణాఫ్రికా

6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపు

స్కోర్లు: పాకిస్తాన్‌- 186/6 (20) దక్షిణాఫ్రికా- 190/4 (20)