సూపర్‌-12.. గ్రూపు-2.. మ్యాచ్‌ 40 న్యూజిలాండ్‌ వర్సెస్‌ అఫ్గనిస్తాన్‌

8 వికెట్ల తేడాతో అఫ్గన్‌పై కివీస్‌ ఘన విజయం

విజయంతో సెమీస్‌కు దూసుకెళ్లిన న్యూజిలాండ్‌

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: ట్రెంట్‌ బౌల్డ్‌ (4 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లు)

స్కోర్లు: అఫ్గనిస్తాన్‌- 124/8 (20) న్యూజిలాండ్‌- 125/2 (18.1)

సూపర్‌-12.. గ్రూపు-2... మ్యాచ్‌-41 పాకిస్తాన్‌ వర్సెస్‌ స్కాట్లాండ్‌

స్కాట్లాండ్‌పై 72 పరుగుల తేడాతో పాక్‌ గెలుపు

ఐదు విజయాలతో గ్రూపు-2 టాపర్‌గా పాకిస్తాన్‌

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: షోయబ్‌ మాలిక్‌ (18 బంతుల్లో 54 పరుగులు, ఒక ఫోర్‌, ఆరు సిక్సర్లు నాటౌట్‌)

స్కోర్లు: పాకిస్తాన్‌- 189/4 (20) స్కాట్లాండ్‌- 117/6 (20)