టీ20 వరల్డ్‌కప్‌-2021: డే- 21 హైలైట్స్‌

సూపర్‌-12.. గ్రూపు-1.. మ్యాచ్‌-38 వెస్టిండీస్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా

8 వికెట్ల తేడాతో విండీస్‌పై ఆసీస్‌ ఘన విజయం

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: డేవిడ్‌ వార్నర్‌ (56 బంతుల్లో 89 పరుగులు)

స్కోర్లు: వెస్టిండీస్‌- 157/7 (20) ఆస్ట్రేలియా:- 161/2 (20)

సూపర్‌-12.. గ్రూపు-1.. మ్యాచ్‌ 39 ఇంగ్లండ్‌ వర్సెస్‌ దక్షిణాఫ్రికా

10 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా విజయం

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: వాన్ డెర్ డస్సెన్ (60 బంతుల్లో 94 పరుగులు)

స్కోర్లు: దక్షిణాఫ్రికా- 189/2 (20) ఇంగ్లండ్‌- 179/8 (19)

నవంబర్‌-07 షెడ్యూల్‌ సూపర్‌-12.. గ్రూపు-2.. మ్యాచ్‌-40 అఫ్గానిస్తాన్ వర్సెస్‌ న్యూజిలాండ్‌ వేదిక: అబుదాబి సమయం: మధ్యాహ్నం మూడున్నరకు ఆరంభం

సూపర్‌-12.. గ్రూపు-2.. మ్యాచ్‌-41 పాకిస్తాన్‌ వర్సెస్‌ స్కాట్లండ్‌ వేదిక: షార్జా సమయం: రాత్రి ఏడున్నరకు ఆరంభం