టీ20 వరల్డ్‌కప్‌-2021: డే-20 హైలైట్స్‌

గ్రూపు-2.. మ్యాచ్‌-36 న్యూజిలాండ్‌ వర్సెస్‌ నమీబియా

52 పరుగుల తేడాతో కివీస్‌ విజయం

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: జేమ్స్‌ నీషమ్‌ (23 బంతుల్లో 35 పరుగులు.. ఒక ఓవర్‌లో 6 పరుగులు ఇచ్చి వికెట్‌)

స్కోర్లు: న్యూజిలాండ్‌- 163/4 (20) నమీబియా- 111/7 (20)

గ్రూపు-2.. మ్యాచ్‌ 37 ఇండియా వర్సెస్‌ స్కాట్లాండ్‌

8 వికెట్ల తేడాతో కోహ్లి సేన విజయం

6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి టీమిండియా రికార్డు

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: రవీంద్ర జడేజా (4 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి 3 వికెట్లు)

స్కోర్లు: స్కాట్లాండ్‌- 85 (17.4) ఇండియా- 89/2 (6.3)

భారీ విజయం ద్వారా కోహ్లి సేన సెమీస్‌ ఆశలు సజీవం