టి 20 ప్రపంచకప్‌ 2021: డే-18 హైలైట్స్‌

సూపర్‌ 12 గ్రూఫ్‌-2 మ్యాచ్‌ 32 : న్యూజిలాండ్‌ వర్సెస్‌ స్కాట్లాండ్‌

స్కోర్లు: న్యూజిలాండ్‌ 172/5(20) స్కాట్లాండ్‌ 156/5(20)

స్కాట్లాండ్‌పై 16 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ విజయం

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: మార్టిన్‌ గప్టిల్‌(93 పరుగులు, 56 బంతులు; 6 ఫోర్లు, 7 సిక్సర్లు)

సూపర్‌ 12 గ్రూఫ్‌-2 మ్యాచ్‌ 33: టీమిండియా వర్సెస్‌ అఫ్గానిస్తాన్‌

స్కోర్లు: టీమిండియా 210/2(20) అఫ్గానిస్తాన్‌ 144/7(20)

66 పరుగుల తేడాతో టీమిండియా విజయం

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: రోహిత్‌ శర్మ(74 పరుగులు, 47 బంతులు; 8 ఫోర్లు, 3 సిక్సర్లు)