టి 20 ప్రపంచకప్‌ 2021: డే-17 హైలెట్స్‌

సూపర్‌ 12 గ్రూఫ్‌-1 మ్యాచ్‌ 30 : దక్షిణాఫ్రికా వర్సెస్‌ బంగ్లాదేశ్‌

స్కోర్లు: బంగ్లాదేశ్‌ 84/4(20) దక్షిణాఫ్రికా 86/4 (13.3)

బంగ్లాదేశ్‌పై 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: కగిసో రబడ(4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 3 వికెట్లు)

సూపర్‌ 12 గ్రూఫ్‌-2 మ్యాచ్‌ 31 : పాకిస్తాన్‌ వర్సెస్‌ నమీబియా

స్కోర్లు: పాకిస్తాన్‌ 189/2(20).. నమీబియా 144/5 (20)

నమీబియాపై 45 పరుగుల తేడాతో తేడాతో పాకిస్తాన్‌ విజయం

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: మహ్మద్‌ రిజ్వాన్‌( 50 బంతుల్లో 79 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్సర్లు)

టి20 ప్రపంచకప్‌ 2021: నాలుగు వరుస విజయాలతో ఐదోసారి సెమీస్‌కు పాకిస్తాన్‌

నవంబర్‌ 3 : సూపర్‌-12 గ్రూఫ్‌-2 మ్యాచ్‌ 32: న్యూజిలాండ్‌ వర్సెస్‌ స్కాట్లాండ్‌.. దుబాయ్‌.. మధ్యాహ్నం 3:30 గంటలు

నవంబర్‌ 3: సూపర్‌-12 గ్రూఫ్‌-2 మ్యాచ్‌ 33: టీమిండియా వర్సెస్‌ అఫ్గానిస్తాన్‌.. అబుదాబి.. రాత్రి 7:30 గంటలు