టి 20 ప్రపంచకప్‌ 2021: డే-16 హైలెట్స్‌

సూపర్‌ 12 గ్రూఫ్‌-1 మ్యాచ్‌ 29 : ఇంగ్లండ్‌ వర్సెస్‌ శ్రీలంక

స్కోర్లు: ఇంగ్లండ్‌ 163/4(20) శ్రీలంక 137 ఆలౌట్‌(19)

శ్రీలంకపై 27 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ విజయం

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: జాస్‌ బట్లర్‌(67 బంతుల్లో 101 పరుగులు; 5 ఫోర్లు, 5 సిక్సర్లు)

టి20 ప్రపంచకప్‌ 2021: నాలుగు వరుస విజయాలతో సెమీస్‌కు ప్రవేశించిన ఇంగ్లండ్‌

టి20 ప్రపంచకప్‌లో సెంచరీ నమోదు చేసిన 9వ ఆటగాడిగా బట్లర్‌ రికార్డు

అంతర్జాతీయ టి20ల్లో ఇంగ్లండ్‌ తరపున సెంచరీ చేసిన నాలుగో క్రికెటర్‌ బట్లర్‌

నవంబర్‌ 2 : సూపర్‌-12 గ్రూఫ్‌-1 మ్యాచ్‌ 30: సౌతాఫ్రికా వర్సెస్‌ బంగ్లాదేశ్‌.. అబుదాబి.. మధ్యాహ్నం 3:30 గంటలు

నవంబర్‌ 2: సూపర్‌-12 గ్రూఫ్‌-2 మ్యాచ్‌ 31: పాకిస్తాన్‌ వర్సెస్‌ నమీబియా.. అబుదాబి.. రాత్రి 7:30 గంటలు