టీ20 వరల్డ్‌కప్‌-2021: కివీస్‌ తొలిసారి ఫైనల్‌లో..

తొలి సెమీ ఫైనల్‌ ఇంగ్లండ్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌

5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై కివీస్‌ ఘన విజయం

తొలిసారిగా టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో అడుగు పెట్టిన న్యూజిలాండ్‌

అద్భుతంగా రాణించిన డారిల్‌ మిచెల్‌, జేమ్స్‌ నీషమ్‌

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: డారిల్‌ మిచెల్‌ (47 బంతుల్లో 72 పరుగులు, 4 ఫోర్లు, 4 సిక్సర్లు, నాటౌట్‌)

కీలక సమయంలో 11 బంతుల్లో 27 పరుగులు చేసిన జేమ్స్‌ నీషమ్‌

స్కోర్లు: ఇంగ్లండ్‌- 166/4 (20) న్యూజిలాండ్‌- 167/5 (19)

నవంబరు 11: రెండో సెమీ ఫైనల్‌ పాకిస్తాన్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా

వేదిక: దుబాయ్‌ సమయం: రాత్రి ఏడున్నర గంటలకు ఆరంభం