టీ20 వరల్డ్‌కప్‌-2021

మ్యాచ్‌-3, గ్రూపు-ఏ ఐర్లాండ్‌ వర్సెస్‌ నెదర్లాండ్స్‌

7 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌ ఘన విజయం

స్కోర్లు: నెదర్లాండ్స్‌-106 (20) ఐర్లాండ్‌- 107/3 (15.1)

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: కర్టిస్‌ క్యాంఫర్‌(4 వికెట్లు)

గ్రూపు-ఏ, మ్యాచ్‌-4 శ్రీలంక వర్సెస్‌ నమీబియా

7 వికెట్ల తేడాతో శ్రీలంక గెలుపు

స్కోర్లు: నమీబియా- 96 (19.3) శ్రీలంక- 100/3 (13.3)

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: మహీశ్‌ తీక్షణ(3 వికెట్లు)

టీమిండియా- ఇంగ్లండ్‌ వార్మప్‌ మ్యాచ్‌

7 వికెట్ల తేడాతో కోహ్లి సేన గెలుపు