టీ20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌-1

గ్రూప్‌-బి: ఒమన్‌ వర్సెస్‌ పపువా న్యూగినియా

పపువా న్యూగినియాపై ఒమన్‌ విజయం

10 వికెట్ల తేడాతో ఒమన్‌ గెలుపు

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: జీషన్‌ మక్సూద్‌(ఒమన్‌ కెప్టెన్‌)

టోర్నీలో తొలి హాఫ్‌ సెంచరీ: అసద్‌ వాలా(పపువా కెప్టెన్‌)

టీ20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌-2

గ్రూపు-బి: బంగ్లాదేశ్‌ వర్సెస్‌ స్కాట్లాండ్‌

6 పరుగుల తేడాతో స్కాట్లాండ్‌ విజయం

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: క్రిస్‌ గ్రీవ్స్‌‌(స్కాట్లాండ్‌)

అక్టోబరు 18: ఐర్లాండ్‌ వర్సెస్‌ నెదర్లాండ్స్‌(3:30 నిమిషాలకు)

శ్రీలంక వర్సెస్‌ నమీబియా(7: 30 నిమిషాలకు)