భారత మహిళా జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌

టీ20 ప్రపంచకప్‌-2023లో జట్టును సెమీస్‌కు చేర్చిన హర్మన్‌

తొలి సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడ్డ భారత జట్టు

ఆసీస్‌ విధించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన టీమిండియా

34 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌సాయంతో 52 పరుగులు చేసిన హర్మన్‌

హర్మన్‌తో పాటు జెమీమా రోడ్రిగ్స్‌(24 బంతుల్లో 43 పరుగులు) రాణించినప్పటికీ వీరి పోరాటం వృథా

తీవ్ర భావోద్వేగానికి లోనైన హర్మన్‌.. కన్నీటిపర్యంతం

పంజాబ్‌లోని మోగాలో 1989, మార్చి 8న జన్మించిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌

టీమిండియా కెప్టెన్‌ స్థాయికి ఎదిగిన బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌

ఈసారి ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న హర్మన్‌ ఆశలు గల్లంతు

హర్మన్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది

అభిమానులతో తనకు సంబంధించిన అప్‌డేట్లు పంచుకుంటుంది

హర్మన్‌కు ఇన్‌స్టాలో 18 లక్షలకు పైగా ఫాలోవర్లు