అత్యధిక పరుగుల వీరులు: కోహ్లి వర్సెస్‌ సూర్య

టీ20 వరల్డ్‌కప్‌-2022 సూపర్‌-12 దశలో టాప్‌ స్కోరర్‌(246)గా కోహ్లి

రెండో స్థానంలో మాక్స్‌ ఒడౌడ్‌(నెదర్లాండ్స్‌)-242

3. సూర్యకుమార్‌ యాదవ్‌(ఇండియా)- 225

4. కుశాల్‌ మెండిస్‌ (శ్రీలంక)- 223

5. సికందర్‌ రజా(జింబాబ్వే)- 219

సెమీస్‌, ఫైనల్‌ మిగిలి ఉన్న నేపథ్యంలో టాప్‌ ప్లేస్‌ కోసం కోహ్లి, సూర్య పోటీ

వీరితో పాటు ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉన్న గ్లెన్‌ ఫిలిప్స్‌ (న్యూజిలాండ్‌)- 195 కూడా రేసులో