టి20 ప్రపంచకప్‌లో సూపర్‌-12లో తొలిసారి మెరిసిన సూర్యకుమార్‌ యాదవ్‌

భీకరమైన ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌ పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 15 పరుగులు మాత్రమే చేశాడు.

నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో దుమ్మురేపిన సూర్యకుమార్‌

టీమిండియా భారీ స్కోరు సాధించడంలో కోహ్లితో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన సూర్యకుమార్‌

నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో సూర్య 25 బంతుల్లోనే 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు

విరాట్‌ కోహ్లి తో కలిసి స్కోరు బోర్డును పరిగెత్తించాడు

నెదర్లాండ్స్‌ పై కోహ్లీ, రోహిత్, సూర్య హాఫ్ సెంచరీలు.