ఆస్ట్రేలియాలో ఎంజాయ్‌ చేస్తున్న హార్దిక్‌ పాండ్యా కుటుంబం

భార్య నటాషాతో హార్దిక్‌ పాండ్యా

టీ20 ప్రపంచకప్‌-2022 కోసం ఆసీస్‌లో పాండ్యా

పాండ్యాతో పాటు భార్య నటాషా, కొడుకు అగస్త్య

బ్రేక్‌లో సిడ్నీలో చక్కర్లు

కొడుకుతో కలిసి సరదాగా గడిపిన పాండ్యా దంపతులు

అడిలైడ్‌లో భార్య దేవిశా శెట్టితో సూర్యకుమార్‌ యాదవ్‌

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు బ్రేక్‌ తీసుకున్న సూర్య