టీమిండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌

ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానం.. మొదటి ర్యాంకుకు చేరువగా

వెస్టిండీస్‌తో 76 పరుగులతో అదరగొట్టి రెండో ర్యాంకుకు ఎగబాకి

భార్య దేవిషా శెట్టి అంటే సూర్యకు ప్రాణం

ఈ విషయాన్ని మరోసారి వెల్లడించిన సూర్య

విండీస్‌తో మ్యాచ్‌ తర్వాత ఇషాన్‌ కిషన్‌తో మాట్లాడిన సూర్య

ఈ సందర్భంగా దేవిషా టాటూ వేసుకున్నానన్న సూర్య

మ్యాచ్‌ సమయంలోనూ తన గుండెకు చేరువగా ఉంటుందని వ్యాఖ్య

2016, జూలై 7న దేవిషను పెళ్లాడిన సూర్య

సోషల్‌ మీడియాలో ఇద్దరూ యాక్టివ్‌గా ఉంటారు

తరచూ ఫొటోలు షేర్‌ చేస్తారు