హ్యాపీ బర్త్‌డే సూర్యకుమార్‌ యాదవ్‌

సెప్టెంబరు 14, 1990లో ముంబైలో సూర్యకుమార్‌ జననం

కుడిచేతి వాటం గల బ్యాట్స్‌మెన్‌

2010-11 ఢిల్లీతో జరిగిన రంజీ మ్యాచ్‌తో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఎంట్రీ

ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌తో 2021లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం

సిక్సర్‌తో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో పరుగుల ఖాతా మొదలు

అరంగేట్ర మ్యాచ్‌లోనే 28 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ

జూలై 18, 2021లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లో అడుగు

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ స్టార్‌ క్రికెటర్‌గా గుర్తింపు

సూర్యకుమార్‌ భార్య పేరు దేవిషా శెట్టి