టీమిండియా క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌- దేవిషా శెట్టి

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ను కలిసిన బ్యూటిఫుల్‌ కపుల్‌

తారక్‌ను అభినందిస్తూ ట్వీట్‌ చేసిన సూర్య

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ నేపథ్యంలో హైదరాబాద్‌కు సూర్య- దేవిషా

భార్యతో కలిసి ఎన్టీఆర్‌తో ఫొటో దిగిన సూర్య

సూర్య కెరీర్‌లో దేవిషాది కీలక పాత్ర

వీలు చిక్కినప్పుడల్లా భార్యపై ప్రేమను చాటుకుంటాడు సూర్య

సోషల్‌ మీడియాలో దేవిషా యాక్టివ్‌గా ఉంటుంది

భర్తతో కలిసి దిగిన ఫొటోలు తరచుగా షేర్‌ చేస్తుంది

అందమైన జంట అంటూ వీళ్లకు నెటిజన్ల కితాబులు