క్రికెట్‌కు గుడ్‌బై పలికిన శ్రీలంక స్టార్‌ లసిత్‌ మలింగ

2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం

భిన్నమైన బౌలింగ్ యాక్షన్‌తో యార్కర్ల కింగ్‌గా పేరు

అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదు హ్యాట్రిక్‌లు.. వన్డేల్లో మూడు.. టి20ల్లో రెండు

అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వికెట్లు (107) తీసిన బౌలర్‌

టి20ల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి బౌలర్‌గా గుర్తింపు

2014 టి20 ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన జట్టుకు కెప్టెన్‌

4 వరుస బంతుల్లో 4 వికెట్లు రెండు సార్లు తీసిన అరుదైన ఘనత

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ నాలుగుసార్లు టైటిల్‌ గెలవడంలో కీలకపాత్ర

17 ఏళ్ల కెరీర్‌లో 30 టెస్టులు, 226 వన్డేలు, 83 టీ20 మ్యాచ్‌ల్లో మొత్తంగా 546 వికెట్లు