ఐపీఎల్‌-2022: ముంబై ఇండియన్స్‌కు షాక్‌

పంజాబ్‌ చేతిలో ఓటమి.. వరుసగా ముంబైకి ఐదో పరాజయం

రెక్యావిక్‌ ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీ విజేత ప్రజ్ఞానంద

బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌- భారత్‌కు రెండో ఓటమి

ఆస్ట్రేలియా పురుషుల జట్టు హెడ్‌కోచ్‌గా ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌

గతంలో బిగ్‌బాష్‌ లీగ్‌ జట్లకు కోచ్‌గా పనిచేసిన మెక్‌డొనాల్డ్‌

ఆస్ట్రేలియా తరఫున 2009లో 4 టెస్టులు ఆడిన మెక్‌డొనాల్డ్‌

నాలుగు టెస్టుల్లో మొత్తం 107 పరుగులు చేసి 9 వికెట్లు తీశాడు.

ఐపీఎల్‌-2022లో నేటి(ఏప్రిల్‌ 14) మ్యాచ్‌: రాజస్తాన్‌ రాయల్స్‌ వర్సెస్‌ గుజరాత్‌ టైటాన్స్‌