టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ స్మృతి మంధాన

ఇప్పటికే పలు రికార్డులు సృష్టించిన మంధాన

ఆసియా కప్‌-2022 గెలిచిన జట్టులో మంధాన.. బ్యాటర్‌గా కీలక పాత్ర

100 అంతర్జాతీయ టీ20లు పూర్తి చేసుకున్న మంధాన

ఆటతో పాటు అందంతోనూ అభిమానులను సంపాదించుకున్న ముంబై బ్యూటీ

ఇన్‌స్టాలో 6 మిలియన్లకు పైగా ఫాలోవర్లు

తాజాగా స్విమ్మింగ్‌ పూల్‌లో ఉన్న ఫొటో పంచుకున్న స్మృతి

జలకన్యలా ఉన్నావంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు

తండ్రితో స్మృతి మంధాన

తండ్రి పుట్టినరోజును సెలబ్రేట్‌ చేసి ఫొటోలు షేర్‌ చేసిన స్మృతి

తదుపరి ఆస్ట్రేలియాతో సిరీస్‌కు సిద్ధమవుతున్న మంధాన