టీమిండియా తరపున డెబ్యూ టెస్టులోనే సెంచరీ చేసిన 16వ ఆటగాడు

డెబ్యూ సెంచరీతో గంగూలీ, సెహ్వాగ్‌, అజారుద్దీన్‌ వంటి దిగ్గజాల సరసన

డెబ్యూలో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన 13వ ఆటగాడిగా అయ్యర్‌

స్వదేశంలో తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన 10వ ఆటగాడిగా రికార్డు

కాన్పూర్‌లో అరంగేట్రం టెస్టులో సెంచరీ చేసిన రెండో ఆటగాడు అయ్యర్‌

ఇంతకముందు గుండప్ప విశ్వనాథ్‌ పేరిట కాన్పూర్‌ వేదికగా టెస్టుల్లో డెబ్యూ సెంచరీ

తొలి టెస్టులోనే సెంచరీ అందుకున్న వారిలో పృథ్వీ షా, రోహిత్‌ శర్మల తర్వాత మూడో ముంబై ఆటగాడిగా అయ్యర్‌