కోనేరు హంపి 31 మార్చి 1987లో కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు.

తండ్రి కోనేరు అశోక్‌ ఆమె మొదటి కోచ్‌

15 ఏళ్ల వయసులో గ్రాండ్‌మాస్టర్‌గా కోనేరు హంపి చరిత్ర

అండర్‌-14 వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ 2000, స్పెయిన్‌- స్వర్ణ పతకం

వరల్డ్‌ జూనియర్‌ గర్ల్స్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ 2001, ఏథెన్స్‌, గ్రీస్‌- స్వర్ణ పతకం

వరల్డ్‌ జూనియర్‌ గర్ల్స్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ 2002, గోవా, ఇండియా- రజత పతకం

వరల్డ్‌ కప్‌ 2002, హైదరాబాద్‌, ఇండియా- సెమీ ఫైనలిస్ట్‌

వుమెన్‌ వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ 2004, ఎలిస్తా, రష్యా- కాంస్య పతకం

వుమెన్‌ వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ 2008, నల్చిక్‌, రష్యా- కాంస్య పతకం

వుమెన్‌ వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌, 2010 టర్కీ- కాంస్య పతకం

వుమెన్‌ వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌- 2011- రజత పతకం

అబ్దుల్‌ కలామ్‌ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు

ఇటీవల ప్రకటించిన సాక్షి ఎక్స్‌లెన్స్‌ అవార్డులు.. స్పోర్ట్స్‌ విభాగంలో ‘జ్యూరీ స్పెషల్‌ రికగ్నిషన్‌’ పురస్కార గ్రహీత