పొట్టి ఫార్మాట్‌ క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా సౌతాఫ్రికాలోనూ టీ20 లీగ్‌ 2023లో ఆరంభం

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఉన్న ఆరు జట్లు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలవే

సెమీస్‌కు చేరిన నాలుగు జట్లు ఇవే

1. ప్రిటోరియా క్యాపిటల్స్‌

2. జోబర్గ్‌ సూపర్‌కింగ్స్‌

3. సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌ కేప్‌

4. పర్ల్‌ రాయల్స్‌

సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లు ఇలా.. 1. ప్రిటోరియా క్యాపిటల్స్‌ వర్సెస్‌ పర్ల్‌ రాయల్స్‌(ఫిబ్రవరి 8)

2. జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ వర్సెస్‌ సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌ కేప్‌(ఫిబ్రవరి 9)

ప్లే ఆఫ్స్‌ చేరని డర్బన్‌ సూపర్‌జెయింట్స్‌

సూపర్‌కింగ్స్‌తో ఓటమి నేపథ్యంలో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఎంఐ కేప్‌టౌన్‌