చెన్నై జట్టులో నయా సూపర్ స్టార్

ఐపీఎల్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌ తొలి సెంచరీ

సీఎస్‌కే తరపున తొమ్మిదో సెంచరీ చేసిన ఆటగాడిగా గైక్వాడ్‌ రికార్డు

సీఎస్‌కే తరపున చిన్న వయసులో (24 ఏళ్ల 244 రోజులు) సెంచరీ కొట్టిన గైక్వాడ్‌

ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌పై ఒక ఆటగాడు సెంచరీ కొట్టడం ఇది ఏడోసారి

508 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ పోరులో అగ్రస్థానంలో కొనసాగుతున్న రుతురాజ్‌

రాజస్తాన్‌పై సీఎస్‌కే తరపున సెంచరీ కొట్టిన మూడో ఆటగాడు గైక్వాడ్‌.