బావమరిది పెళ్లిలో సందడి చేసిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ

ఘనంగా జరిగిన రోహిత్‌ శర్మ సతీమణి రితికా సజ్దే సోదరుడు కునాల్‌ సజ్దే వివాహం

మేకప్‌ ఆర్టిస్ట్‌ అనీషా షాను పెళ్లాడిన రోహిత్‌ శర్మ బావమరిది కునాల్‌

మార్చి 18న కునాల్‌- అనీషా పెళ్లికి హాజరయ్యేందుకే ఆస్ట్రేలియాతో తొలి వన్డేకు దూరమైన రోహిత్‌

సోదరుడి వివాహానికి సంబంధించిన ఫొటోలు పంచుకున్న రితికా

నెట్టింట వైరల్‌ అయిన రితికా ఫ్యామిలీ ఫొటోలు

వీటిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రోహిత్‌- రితికా గారాలపట్టి సమైరా శర్మ ఫొటో

మామ- అత్తతో కలిసి ఫోజులిచ్చిన సమైరా శర్మ

చేతికి కట్టుతో కనిపించిన రితిక తండ్రి..

గ్రీన్‌ సారీలో తళుక్కుమన్న రితిక తల్లి

రోహిత్‌ శర్మ భార్య రితికా సజ్దే సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు

తమ కుటుంబానికి సంబంధించిన ఫొటోలు రితికా తరచుగా షేర్‌ చేస్తూ ఉంటారు

ఇటీవల తల్లిదండ్రులు, భర్తతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన రితికా

సముద్ర తీరాన ఆహ్లాదంగా గడిపిన రోహిత్‌ శర్మ- రితికా- సమైరా

2015లో డిసెంబరు 13న రితికాను వివాహమాడిన రోహిత్‌ శర్మ

రోహిత్‌- రితికాలకు 2018లో డిసెంబరు 30న సమైరా జన్మించింది.