టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ- రితికా సజ్దే సంతానం సమైరా శర్మ

2018లో జన్మించిన సమైరా

కూతురంటే రోహిత్‌కు ప్రాణం

ఇంగ్లండ్‌ పర్యటనలో కోవిడ్‌ బారిన పడ్డ రోహిత్‌

తల్లితో కలిసి బయటకు వచ్చిన సమైరా తండ్రి ఆరోగ్యం గురించి హెల్త్‌ అప్‌డేట్‌ ఇచ్చింది

నాన్న రూమ్‌లో రెస్ట్‌ తీసుకుంటున్నాడంటూ ముద్దుగా బదులిచ్చింది

ఇందుకు సంబంధించిన వీడియో చూసి మురిసిపోతున్న రోహిత్‌ అభిమానులు

చిట్టితల్లి మాటలు హృదయాన్ని హత్తుకుంటున్నాయంటూ కామెంట్లు

సోషల్‌ మీడియాలో సమైరా ఫొటోలకు వేలల్లో లైకులు