రోహిత్‌ శర్మ బర్త్‌డే స్పెషల్‌

1987 ఏప్రిల్‌ 30న నాగపూర్‌లో జననం

రోహిత్‌ శర్మ తల్లిదండ్రులు గురునాథ్ శర్మ, పూర్ణిమ శర్మ

2005లో లిస్ట్‌-ఏ క్రికెట్‌లో రోహిత్‌ శర్మ అరంగేట్రం

2007లో ఐర్లాండ్‌పై భారత్‌ తరపున వన్డేల్లో అరంగేట్రం

2013లో భారత్‌ తరపున టెస్టుల్లో అరంగేట్రం

2008లో దక్కన్‌ ఛార్జర్స్‌ తరపున ఐపీఎల్‌ల్లో అడుగు

2013లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా ఎంపిక

2015లో అర్జున అవార్డు, 2020లో ఖేల్ రత్న

2015లో రితికా సజ్దేతో వివాహం

2018 డిసెంబర్‌లో సమీరా శర్మ జననం

2021లో టీమిండియా టీ20, వన్డే కెప్టెన్‌గా, 2022లో టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు

వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రోహిత్‌(264)దే

వన్డేల్లో మూడు డబుల్‌ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌ హిట్‌మ్యాన్‌

రోహిత్‌ ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌లు- 400

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకు సాధించిన పరుగులు- 15,733

2007 టీ20 వరల్డ్‌కప్‌, 2013 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ సాధించిన జట్టులో సభ్యుడు