రోజర్‌ ఫెదరర్‌ రిటైర్మెంట్‌.. రికార్డులు, విశేషాలు

కెరీర్‌లో గెలిచిన మొత్తం టైటిల్స్‌ – 103  

గెలుపు–ఓటములు – 1251–275 

కెరీర్‌ ప్రైజ్‌మనీ – 13 కోట్ల డాలర్లు (సుమారు రూ.1042 కోట్లు)

తొలిసారి వరల్డ్‌ నంబర్‌వన్‌ – 02/02/2004 

ఒలింపిక్‌ పతకాలు (2) – 2008 బీజింగ్‌లో డబుల్స్‌ స్వర్ణం, 2012 లండన్‌లో సింగిల్స్‌ కాంస్యం

వరల్డ్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌ – మొత్తం 310 వారాలు (ఇందులో వరుసగా 237 వారాలు)

గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌ విజయాల సంఖ్య – 369 

కెరీర్‌లో కొట్టిన ఏస్‌లు – 11,478 

ఆస్ట్రేలియా ఓపెన్‌ (6) – 2004, 2006, 2007, 2010, 2017, 2018

ఫ్రెంచ్‌ ఓపెన్‌ (1) – 2009 

వింబుల్డన్‌ (8) – 2003, 2004, 2005, 2006, 2007, 2009, 2012, 2017 

యూఎస్‌ ఓపెన్‌ (5) – 2004, 2005, 2006, 2007, 2008

కెరీర్‌ మొత్తంలో 1526 సింగిల్స్, 223 డబుల్స్‌ మ్యాచ్‌లు ఆడిన ఫెడరర్‌ ఒక్కసారి కూడా మ్యాచ్‌ మధ్యలో రిటైర్‌ కాలేదు