రాఖీ పండుగ వేళ క్రికెటర్ల ఇంట సందడి

సోదరి సవితతో భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌

అక్క రేనుతో సురేశ్‌ రైనా

రైనాకు రాఖీ కట్టిన రేను

అక్క మాలతీ చహర్‌తో దీపక్‌ చహర్‌ దంపతులు

సోదరీ మణులతో శిఖర్‌ ధావన్‌

సోదరితో గబ్బర్‌

రాఖీ పండుగ వేళ సోదరితో ఫొటోలు షేర్‌ చేసిన గబ్బర్‌

రాఖీ పౌర్ణమి వేళ సోదరీ మణులతో యజువేంద్ర చహల్‌ పంచుకున్న జ్ఞాపకం