భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఘనత

తొలిసారి స్విస్‌ ఓపెన్‌ విజేతగా నిలిచిన సింధు

ఈ ఏడాది ఆమె ఖాతాలో రెండో అంతర్జాతీయ టైటిల్‌

స్విస్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 టోర్నీలో విజయంతో ఈ ఘనత

విజేత సింధుకు 13,500 డాలర్ల (రూ. 10 లక్షల 29 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7,000 ర్యాంకింగ్‌ పాయింట్లు

గత జనవరిలో ఆమె సయ్యద్‌ మోదీ ఓపెన్‌ టోర్నీలో విజేతగా సింధు

సింధుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌