ట్రెండింగ్‌లో విరాట్‌ కోహ్లి- అనుష్క శర్మ దంపతులు

క్రీడా వర్గాలను షాక్‌కు గురి చేసిన విరాట్‌ కోహ్లి హోటల్‌ రూం వీడియో లీక్‌

పెర్త్‌లో కోహ్లి బస చేసిన హోటల్‌ రూంలోకి చొరబడ్డ ఆగంతకుడు

కోహ్లి గోప్యతకు భంగం కలిగించేలా వీడియో చిత్రీకరణ

ఈ విషయంపై మండిపడ్డ కోహ్లి, అనుష్క

హోటల్‌ తీరుపై వెల్లువెత్తిన విమర్శలు

ఇది హోటల్‌ పనే అయి ఉంటుందన్న కోహ్లి సోదరుడు వికాస్‌ కోహ్లి

కోహ్లికి క్షమాపణలు చెబుతూ హోటల్‌ క్రౌన్‌ రిసార్ట్స్‌ ప్రకటన

టీ20 వరల్డ్‌కప్‌-2022 ఆడేందుకు ఆస్ట్రేలియాకు కోహ్లి

పెర్త్‌లో ఇలా చేదు అనుభవం ఎదుర్కొన్న కోహ్లి