152 బంతుల్లో 227 పరుగులు సూపర్‌ ఇన్నింగ్స్‌

సంజూ శాంసన్‌ (212) రికార్డు బ్రేక్‌

ఏ-క్రికెట్ ‌లో ఈ ఫీట్‌ సాధించిన తొలి కెప్టెన్‌

2018లో భారత టెస్టు జట్టులోకి ఎంట్రీ

టెస్టుల్లో ఇప్పటివరకు ఒక సెంచరీ సాధించాడు

ఐపీఎల్‌ 2021లో ఢిల్లీకి ప్రాతినిథ్యం