టీ20 వరల్డ్‌కప్‌ 2021: రెండో సెమీ ఫైనల్‌ పాకిస్తాన్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా

5 వికెట్ల తేడాతో పాక్‌పై ఆసీస్‌ విజయం

ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆస్ట్రేలియా

అత్తుత్యమ ఇన్నింగ్స్‌ ఆడిన స్టొయినిస్‌, వేడ్‌

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: మా​థ్యూ వేడ్‌ (17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 41 పరుగులు)

స్కోర్లు: పాకిస్తాన్‌- 176/4 (20) ఆస్ట్రేలియా- 176/4 (20)

ఫైనల్‌లో నవంబరు 14న న్యూజిలాండ్‌తో ఆసీస్‌ పోరు

ఈసారి ఎవరు గెలిచినా కొత్త చాంపియన్‌గా అవతరిస్తారు