స్వర్ణం గెలిచిన తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌

కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022లో నిఖత్‌ జరీన్‌కు పసిడి పతకం

తల్లిదండ్రులు, దేశాన్ని గర్వపడేలా చేసిన నిఖత్‌ జరీన్‌

గతంలో ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన నిఖత్‌ జరీన్‌