నార్తాంప్టన్‌షైన్‌తో వార్మప్‌ మ్యాచ్‌లో హర్షల్‌ ఆల్‌రౌండ్‌ షో

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా నార్తాంప్టన్‌షైన్‌ జట్టుతో భారత్‌ పోరు

రెండో వార్మప్‌ మ్యాచ్‌లో రెచ్చిపోయిన టీమిండియా ఆటగాడు హర్షల్‌ పటేల్‌

అర్ధ శతకంతో రాణించిన హర్షల్‌ పటేల్‌

36 బంతుల్లో 54 పరుగులు చేసిన హర్షల్‌ పటేల్‌

అదే విధంగా 3.3 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు

హర్షల్‌ పటేల్‌ ఆల్‌రౌండ్‌ షోతో నార్తాంప్టన్‌పై 10 పరుగులు తేడాతో భారత్‌ గెలుపు

జూలై 7 నుంచి టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య టీ20 సిరీస్‌ ఆరంభం

జులై 7- మొదటి టీ20- జులై 9- రెండో టీ20- జులై 10- మూడో టీ20-ట్రెంట్‌బ్రిడ్జి, నాటింగ్‌హాం