ఒక్క పరుగు తేడాతో ఇంగ్లండ్‌పై కివీస్‌ విజయం

258 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 256 పరుగులకు ఆలౌట్‌

టెస్టు క్రికెట్‌లో అతి తక్కువ మార్జిన్‌(ఒక్క పరుగు తేడాతో) విజయం అందుకున్న రెండో జట్టు న్యూజిలాండ్‌

1993లో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఒక్క పరుగు తేడాతో గెలుపు

30 ఏళ్ల తర్వాత ఆ రికార్డు కనుమరుగు. వెస్టిండీస్‌తో కలిసి న్యూజిలాండ్‌ సంయుక్తంగా తొలిస్థానం

ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ ఆటకు చెక్‌ పెట్టిన న్యూజిలాండ్‌

రెండో ఇన్నింగ్స్‌లో శతకంతో చెలరేగిన కేన్‌ విలియమ్సన్‌.. నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ ఓటమిని శాసించిన నీల్‌ వాగ్నర్‌

ఇంతకముందు 2011లో ఆస్ట్రేలియాపై ఏడు పరుగుల తేడాతో, 2018లో పాకిస్తాన్‌పై నాలుగు పరుగుల తేడాతో అతి తక్కువ మార్జిన్‌ తేడాతో విజయాలు అందుకుంది.