జాతీయ క్రీడలు 2022 ఆరంభ వేడుకల్లో స్టార్‌ ప్లేయర్ల సందడి

అంజూ బాబీ జార్జ్‌తో కలిసి గార్భా స్టెప్పులేసిన బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు

ఆకట్టుకుంటున్న ఫొటోలు

జాతీయ ‍క్రీడ ఆరంభ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన సింధుకు సూరత్‌లో ఘన స్వాగతం

పలు ఈవెంట్లు ఆరంభించిన ఒలంపిక్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌చోప్రా

నీరజ్‌ చోప్రాతో యువ క్రీడాకారుల సెల్ఫీలు

సరదాగా సమయం గడిపిన నీరజ్‌ చోప్రా

గుజరాత్‌ వేదికగా జాతీయ క్రీడలు 2022.. గురువారం ఆరంభించిన ప్రధాని నరేంద్ర మోదీ