జూలై 4న టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని- సాక్షి పెళ్లిరోజు

2010లో వివాహ బంధంతో ఒక్కటైన ధోని- సాక్షి

రెండేళ్ల పాటు డేటింగ్‌ చేసిన తర్వాత ధోని- సాక్షి పెళ్లి

ధోని- సాక్షి ప్రేమకు గుర్తుగా కూతురు జీవా

ఫిబ్రవరి 6, 2015లో జన్మించిన జీవా

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సాక్షి

ఎప్పటికప్పుడు కుటుంబ విషయాలు షేర్‌ చేసుకుంటూ ఫొటోలు పంచుకుంటారు

కూతురు జీవాతో ఎక్కువ సమయం గడిపేందుకు ఇద్దరూ ఇష్టపడతారు

ధోని మ్యాచ్‌ ఆడుతున్న సమయంలో సాక్షి, జీవా తప్పక మైదానానికి వస్తారు