ఐపీఎల్‌లో అందాల యాంకర్లు.. వీళ్లు గుర్తున్నారా?

అర్చన విజయ

2011లో ఐపీఎల్‌ యాంకర్‌గా ఎంట్రీ.. ఐపీఎల్‌ ఎక్స్‌ట్రా ఇన్నింగ్స్‌, ట్రావెలింగ్‌ విత్‌ ఐపీఎల్‌ షోలకు హోస్టింగ్‌ చేసిన అర్చన విజయ

మందిరా బేడి

2009 ఐపీఎల్‌ సీజన్‌లో యాంకర్‌గా సేవలు అందించిన నటి మందిరా బేడి

షిబానీ దండేకర్‌

2011 నుంచి 2015 వరకు ఐపీఎల్‌ యాంకర్‌గా పని చేసిన నటి, మోడల్‌ షిబానీ దండేకర్‌

మయాంతి లాంగర్‌

ఐపీఎల్‌ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు మయాంతి లాంగర్‌. ప్రముఖ స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌, టీమిండియా ఆల్‌రౌండర్‌ సతీమణి మయాంతి.. ఇప్పటికే పలు ఐపీఎల్‌ సీజన్లలో యాంకర్‌గా సేవలు. 2023 సీజన్‌లోనూ కనువిందు చేయనుంది.

కరిష్మ కొటక్‌

సూపర్‌ మోడల్‌.. ఐపీఎల్‌ ఆరో ఎడిషన్‌లో యాంకర్‌గా పనిచేసిన కరిష్మ

రొచెల్‌ రావు.. కింగ్‌ఫిషర్‌ క్యాలెండర్‌పై తళుక్కుమన్న మోడల్‌. 2012లో మిస్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ టైటిల్‌ గెలిచిన రొచెల్‌ రావు.

2015-16 మధ్య ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగమైన రొచెల్‌ రావు