లారెస్‌ స్పోర్ట్స్‌ అవార్డు 2022 వివరాలు

లారెస్‌ స్పోర్ట్స్‌ 2022 స్పోర్ట్స్‌మన్‌ ఆఫ్‌ ది ఇయర్‌- మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌

లారెస్‌ స్పోర్ట్స్‌ అవార్డు పొందిన నాలుగో ఫార్ములావన్‌ రేసర్‌గా మాక్స్‌ వెర్‌స్టాపెన్‌

స్పోర్ట్స్‌ ఉమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌- ఎలైన్‌ థాంప్సన్‌ హెరా

టోక్యో ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌ విభాగంలో ముడు స్వర్ణ పతకాలు కొల్లగొట్టిన జమైకా స్ర్పింటర్‌ ఎలైన్‌ థాంప్సన్‌ హెరా

బ్రేక్‌ త్రూ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు- ఎమ్మా రాడుకానూ

వరల్డ్‌ టీమ్ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు- ఇటలీ ఫుట్‌బాల్‌ పురుషుల జట్టు