ఒకే ఓవర్లో 35 పరుగులు సమర్పించుకున్న డేనియల్‌ సామ్స్‌

సామ్స్‌ బౌలింగ్‌లో చితక్కొటిన ప్యాట్‌ కమిన్స్‌ 16 ఓవర్లో 35 పరుగులు సాధించిన ప్యాట్‌ కమిన్స్‌

సామ్స్‌ పేరిట చెత్త రికార్డు నమోదు

37- పి. పరమేశ్వరన్‌- 2011- ఆర్సీబీతో మ్యాచ్‌లో

37- హర్షల్‌ పటేల్‌-2021- సీఎస్‌కేతో మ్యాచ్‌లో

35- డేనియల్‌ సామ్స్‌- 2022- కేకేఆర్‌తో మ్యాచ్‌లో

33- రవి బొపార-2010- కేకేఆర్‌తో మ్యాచ్‌లో

33- పర్విందర్‌ అవానా-2014- సీఎస్‌కేతో మ్యాచ్‌లో