ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన మూడో క్రికెటర్‌ కీరన్‌ పొలార్డ్‌

శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో పొలార్డ్‌ ఈ ఘనత దక్కించుకున్నాడు

లంక బౌలర్‌ అకిల ధనంజయ బౌలింగ్‌లో పొలార్డ్‌ ఈ రికార్డు సాధించాడు

ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన మొదటి క్రికెటర్‌ హెర్షెల్‌ గిబ్స్‌

నెదర్లాండ్స్‌ బౌలర్‌ డాన్‌ వాన్‌ బంగే బౌలింగ్‌లో గిబ్స్‌ ఈ రికార్డు నమోదు చేశాడు.

టీ20 చరిత్రలో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌

టీ20 ప్రపంచకప్‌-2007లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ ఈ ఫీట్‌ సాధించాడు