ఆర్‌సీబీతో మ్యాచ్‌లో హర్షల్‌ పటేల్‌ను ఔట్‌ చేయడం ద్వారా పొట్టి ఫార్మాట్‌లో 200వ వికెట్‌

టి20 క్రికెట్‌లో అత్యంత వేగంగా ఈ ఫీట్‌ సాధించిన మూడో బౌలర్‌గా రబాడ

146 మ్యాచ్‌ల్లో 200 వికెట్ల మార్క్‌ అందుకున్న రబాడ

రషీద్‌ ఖాన్‌-134 మ్యాచ్‌ల్లో 200 వికెట్లతో తొలి స్థానం

సయీద్‌ అజ్మల్‌-139 మ్యాచ్‌ల్లో 200 వికెట్లతో రెండో స్థానం

ఉమర్‌ గుల్‌- 147 మ్యాచ్‌ల్లో 200 వికెట్లతో నాలుగో స్థానం

లసిత్‌ మలింగ- 149 మ్యాచ్‌ల్లో 200 వికెట్లతో ఐదో స్థానం