స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌, టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా సతీమణి సంజనా గణేషన్‌

సంజనా గణేశన్ స్వస్థలం పుణె

బీటెక్ చదివి.. మోడలింగ్‌తో కెరీర్‌ మొదలుపెట్టిన సంజన

‘ఫెమినా అఫిషీయల్లీ గార్జియస్’ టైటిల్‌ గెలిచిన సంజన

ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న సంజన

స్టార్ స్పోర్ట్స్‌లో టీవీ ప్రెజెంటర్‌గా పనిచేస్తున్న సంజన

ఉమెన్స్‌ టీ20 వరల్డ్‌ కప్‌కు ప్రజెంటర్‌గా పని చేసిన సంజనా గణేషన్‌

ఏప్రిల్‌ 15, 2021లో టీమిండియా స్టార్‌ పేసర్‌ బుమ్రాతో వివాహం

ఇటు పర్సనల్‌ లైఫ్‌, అటు కెరీర్‌ బ్యాలెన్స్‌ చేస్తూ సంజనా ప్రయాణం