క్వాలిఫయర్‌-1లో తలపడనున్న రాజస్తాన్‌ రాయల్స్‌, గుజరాత్‌​ టైటాన్స్‌

జోరు మీదున్న హార్దిక్‌ సేన.. దీటుగా సామ్సన్‌ జట్టు

గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్‌-2 ద్వారా మరో అవకాశం

గుజరాత్‌ టైటాన్స్‌: లీగ్‌ దశలో 14 మ్యాచ్‌ల్లో 10 విజయాలు.. 4 ఓటములతో అగ్రస్థానం

రాజస్తాన్‌ రాయల్స్‌: లీగ్‌ దశలో 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు.. ఐదు ఓటములతో రెండో స్థానం

జోరు మీదున్న రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ జాస్‌ బట్లర్‌.. 14 మ్యాచ్‌ల్లో 629 పరుగులు

14 మ్యాచ్‌ల్లో 26 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్న రాజస్తాన్‌ రాయల్స్‌ స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌