ఐపీఎల్‌ 2022 మెగా వేలం- రిటెన్షన్‌

చెన్నై సూపర్‌ కింగ్స్‌ 1. జడేజా (రూ. 16 కోట్లు) 2. ధోని (రూ. 12 కోట్లు) 3. మొయిన్‌ అలీ (రూ. 8 కోట్లు) 4. రుతురాజ్‌ గైక్వాడ్‌ (రూ. 6 కోట్లు)

బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ 1. కోహ్లి (రూ.15 కోట్లు) 2. మ్యాక్స్‌వెల్‌ (రూ. 11 కోట్లు) 3. సిరాజ్‌ (రూ. 7 కోట్లు)

ఢిల్లీ క్యాపిటల్స్‌ 1. రిషభ్‌ పంత్‌ (రూ. 16 కోట్లు) 2. అక్షర్‌ పటేల్‌ (రూ. 9 కోట్లు) 3. పృథ్వీ షా (రూ. 7.50 కోట్లు) 4. నోర్జే (రూ. 6.50 కోట్లు)

పంజాబ్‌ కింగ్స్‌ 1. మయాంక్‌ అగర్వాల్‌ (రూ. 12 కోట్లు) 2. అర్ష్‌దీప్‌ సింగ్‌ (అన్‌క్యాప్డ్‌ – రూ. 4 కోట్లు)

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 1. ఆండ్రీ రసెల్‌ (రూ. 12 కోట్లు) 2. వరుణ్‌ చక్రవర్తి (రూ. 8 కోట్లు) 3. వెంకటేశ్‌ అయ్యర్‌ (రూ. 8 కోట్లు) 4. సునీల్‌ నరైన్‌ (రూ. 6 కోట్లు)

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 1. కేన్‌ విలియమ్సన్‌ (రూ. 14 కోట్లు) 2. అబ్దుల్‌ సమద్‌ (అన్‌క్యాప్డ్‌ – రూ. 4 కోట్లు) 3. ఉమ్రాన్‌ మలిక్‌ (అన్‌క్యాప్డ్‌ – రూ. 4 కోట్లు)

ముంబై ఇండియన్స్‌ 1. రోహిత్‌ శర్మ (రూ. 16 కోట్లు) 2. బుమ్రా (రూ. 12 కోట్లు) 3. సూర్యకుమార్‌ (రూ. 8 కోట్లు) 4. పొలార్డ్‌ (రూ. 6 కోట్లు)

రాజస్తాన్‌ రాయల్స్‌ 1. సంజు సామ్సన్‌ (రూ. 14 కోట్లు) 2. జాస్‌ బట్లర్‌ (రూ. 10 కోట్లు) 3. యశస్వి జైస్వాల్‌ (అన్‌క్యాప్డ్‌ – రూ. 4 కోట్లు)