నాల్గోసారి టైటిల్‌ సాధించిన సీఎస్‌కే

కేకేఆర్‌పై 27 పరుగుల తేడాతో చెన్నై విజయం

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌(86 పరుగులు)

విజేత చెన్నైకి ప్రైజ్‌ మనీ- రూ. 20 కోట్లు

రన్నరప్‌ కేకేఆర్‌కు- 12.5 కోట్లు

ఆరెంజ్‌ క్యాప్‌- రుతురాజ్‌ గైక్వాడ్‌(635 పరుగులు)

పర్పుల్‌ క్యాప్‌ -హర్షల్‌ పటేల్‌ (32 వికెట్లు)