ఐపీఎల్‌ షెడ్యూల్‌ విడుదల.. ఏప్రిల్‌9 నుంచి ప్రారంభం

తొలి మ్యాచ్‌ ముంబై వర్సెస్‌ ఆర్సీబీ

ప్లేఆఫ్స్‌తో పాటు ఫైనల్‌కు ఆతిథ్యమివ్వనున్న అహ్మదాబాద్‌

ఐపీఎల్‌ నిర్వహణలో హైదరాబాద్‌కు దక్కని ప్లేస్‌

ప్రేక్షకులు లేకుండా నిర్వహించడానికే మొగ్గు.. మే30న ఫైనల్‌

చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్‌, ఢిల్లీ నగరాల్లో నిర్వహణ